Uncategorized

Gaddar Gummadi Vittal Rao Indian poet singer

Test

Cinema, as we know it, emerged in the late 19th century, evolving from early experiments in motion picture technology to the sophisticated art form it is today. Key milestones include the invention of the Kinetoscope, the Cinématographe, and the rise of narrative filmmaking. The development of synchronized sound, color, and special effects further revolutionized cinema, […]

Test Read More »

Suniel Narang Resign

హైదరాబాద్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (1TCC) అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ (Summel Nanmg) రాజీనామా చేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో సంచలనమైంది. శనివారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో టీఎస్ సీసీకి కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించిన సంగతి తెలిసించే మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15. మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు.

Suniel Narang Resign Read More »